దేవుడే ఉంటే మరి మనుషులు ఎందుకు ఇన్ని కష్టాలు పడతారు ..........

RAMESH AVULA | 29 Jan 2014, 5:08pm
దేవుడు ఒక్కడే అని అంటారు మరి అందరి ని ఒకే మతం లో పుట్టించవచ్చు కదా ఇలా వేరే మతం ఎందుకు   పుట్టనిస్తాడు మరి ఇలా మనం వేరే మతం లో కులం లో పుట్టడం మన తప్పూ కాదు, అది దేవుడి తప్పు మాత్రమే అని అంటాను ......

 

Congratulations!

RAMESH AVULA | 29 Jan 2014, 3:20pm
నా మొదటి మాట  మనిషిని మనిషి గా చూడండి మనిషిని మతం తో చూడకూడదు ................  మనిషి లేకుంటి మతం లేదు కానీ మతం ఎక్కడిన మనిషుల తో మాత్రమే ఏర్పడుతోంది అంతే కానీ మతం తో మనుసులు ఏర్పడరు. ఐన మనిషి ని మనిషి గా చూడని మతం మనుషుల తో నిండి ఉంటుంది అని అంటారు. కానీ అది నిజం కాదు మతం తో మనిషి ని చూసే మతం అది మతం అని ఎలా అంటారు.

Currently Reading: హేతువాదము ప్రతివాదము .........

 
 1